Tuesday, August 26, 2014

అరటిపండు దోసె




మైదా 250 gm
అరటిపండ్లు 4
గ్రుడ్డు 1
యాలకుల పొడి 1 tsp
వంట సోడా pinch
పాలు1 1/2 cup
నూనె లేదా నెయ్యి 50 ml
చక్కెర 75 gm

గ్రుడ్డు,అరటిపండ్లు,పాలు, చక్కెర కలిపి మిక్సర్‍లో తిప్పాలి. ఇది ఒక గిన్నెలో 
తీసుకుని మైదా,యాలకులపొడి,వంటసోడా వేసి బాగా కలపాలి. వేడి పెనంపై
దోసెలు పోసుకుని వేడిగా జామ్‍తో వడ్డించాలి.

No comments:

Post a Comment