recipe ebooks, reicpes in telugu and english, south and north indian recipes, andhra recipes available here
Tuesday, August 26, 2014
ఫ్రెంచ్ ఫ్రైస్
బంగాళదుంపలు ౪ నూనె వేయించడానికి
బంగాళదుంపలను నిలువుగా సన్నని ముక్కలుగా కోసి చల్లటి నీటిలో గంట సేపు నానబెట్టాలి. తర్వాత తీసి నీరంతా ఓడ్చి, తడి ఆరేవరకు ఉంచి వేడి నూనెలో ఎర్రగా వేయించుకోవాలి.
No comments:
Post a Comment